నకిరేకల్ పట్టణంలో భారీ వర్షం

61చూసినవారు
నకిరేకల్ పట్టణంలో గత నాలుగు రోజులుగా ఎడ తెరిపి లేకుండా ఎండలు ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా బుధవారం సాయంత్రం భారీ వర్షం రావడంతో చల్లని వాతావరణం ఏర్పడ్డదని, ఎండ నుండి ఉపశమనం లభించిందని ప్రజలు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్