ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి

77చూసినవారు
ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో బుధవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్ర సిద్ధించడానికి అహింసా మార్గాన ఎన్నో పోరాటాలు చేసి భారతదేశం స్వతంత్ర సాధించడంలో గాంధీజీ ప్రముఖ పాత్ర వహించాడని అన్నారు.

సంబంధిత పోస్ట్