రంజాన్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

582చూసినవారు
రంజాన్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ అక్రం స్వగృహంలో నిర్వహించిన రంజాన్ వేడుకలో గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం లౌకికవాదానికి, మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్