నార్కట్ పల్లి: చిన్నమ్మ అంత్యక్రియల్లో కోమటిరెడ్డి బ్రదర్స్

50చూసినవారు
నార్కట్ పల్లి: చిన్నమ్మ అంత్యక్రియల్లో కోమటిరెడ్డి బ్రదర్స్
రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత చిన్నమ్మ కోమటిరెడ్డి లక్ష్మమ్మ శనివారం మరణించగా, అంత్యక్రియలు నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ చిన్నమ్మ పాడే మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్