నార్కట్ పల్లి: సీఎం రేవంత్ పర్యటన పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి

71చూసినవారు
నార్కట్ పల్లి: సీఎం రేవంత్ పర్యటన పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ఉద నార్కట్ పల్లి మండలం పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్ర ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ నెల 7న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండటం వలన హెలిప్యాడ్, పైలాన్ పనులను పరిశీలించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్