నార్కట్ పల్లి: మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

79చూసినవారు
నార్కట్ పల్లి: మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
నార్కట్ పల్లి మండలం అక్కెనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాదాసు చంద్రశేఖర్ తన వ్యవసాయ బావి వద్ద పాము కాటుకు గురై నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నార్కట్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య శుక్రవారం హాస్పిటల్ కి వెళ్లి చంద్రశేఖర్ ను పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్