నార్కెట్ పల్లి: యువకుడు మృతి.. మాజీ ఎమ్మెల్యే నివాళులు

63చూసినవారు
నార్కెట్ పల్లి: యువకుడు మృతి.. మాజీ ఎమ్మెల్యే నివాళులు
నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు చెందిన చింతకింది అనిల్ (36) అనే యువకుడు లివర్ సంబంధిత సమస్యతో గురువారం రాత్రి మరణించాడు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనిల్ పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

సంబంధిత పోస్ట్