ఐలమ్మ ధైర్య సాహసాలు స్ఫూర్తిగా తీసుకోవాలి

75చూసినవారు
ఐలమ్మ ధైర్య సాహసాలు స్ఫూర్తిగా తీసుకోవాలి
తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని నల్గొండ ఇన్చార్జి ఆర్డీవో శ్రీదేవి అన్నారు. ఆర్డీవో కార్యాలయంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెగువ, పౌరుషం, తెలంగాణ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్