సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న బిజెపి నాయకులు

63చూసినవారు
సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న బిజెపి నాయకులు
సోమవారం జరగబోయే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భారీ బహిరంగ సభా వేదిక మేకల అభినవ్ స్టేడియంను ఆదివారం బిజెపి నాయకులు సందర్శించారు. ఈసందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రేపు సభను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లుపూర్తి చేయడం జరిగిందని అన్నారు. అలాగే బిజెపి నల్లగొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుపు లక్ష్యంగా జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

సంబంధిత పోస్ట్