చందంపేట: నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

63చూసినవారు
చందంపేట: నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
చందంపేట మండలం చింత్రియాల గ్రామంలోని బీసీ కాలనీలో సోమవారం నూతన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు మాజీ సర్పంచ్ కాకు నూరి రంగయ్య గౌడ్ తెలిపారు. విద్యుత్ లో ఓల్టేజ్ సమస్యను ఎమ్మెల్యే బాలు నాయక్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి నూతన ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్