నల్గొండలో సీపీఎం విస్తృత స్థాయి సమావేశం

76చూసినవారు
నల్గొండలో సీపీఎం విస్తృత స్థాయి సమావేశం
నల్గొండ జిల్లాలోని సీపీఎం జిల్లా విస్తృత సమావేశంలో శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు సీపీఎం పార్టీ రాష్ట నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్