దామరచర్ల: ఆదర్శ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే

67చూసినవారు
దామరచర్ల: ఆదర్శ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే
దామరచర్ల మండలం వాచ్య తండాలో గల తెలంగాణ ఆదర్శ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి విద్యార్థులతో కలిసి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులు అందరికీ నాణ్య మైన పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంగా మెస్ చార్జీలు పెంచారు. కావున విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్