అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు.. 67 బైకులు స్వాధీనం

75చూసినవారు
అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా అరెస్టు.. 67 బైకులు స్వాధీనం
విలువైన మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకొని 67 మోటార్ సైకిల్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరాలను వెల్లడించారు. ఐదుగురు సభ్యులు గల ఈ ముఠా తెలంగాణ ఏపీల్లో బైకుల దొంగతనం చేస్తున్నారని తెలిపారు. దొంగతనం చేసిన బైకులను నంబర్ ప్లేట్లు మార్చి అమ్ముతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్