అవినీతిపరుల విషయంలో వెనక్కి తగ్గం: మోదీ

72చూసినవారు
అవినీతిపరుల విషయంలో వెనక్కి తగ్గం: మోదీ
అవినీతిపరులపై చర్యల విషయమై తమ ప్రభుత్వం వెనక్కు తగ్గబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద చేపల్ని ఇప్పుడే పట్టుకుంటున్నామన్నారు. అవినీతిపరులను విచారిస్తున్న దర్యాప్తు సంస్థలపై కూడా ఖాన్ మార్కెట్ గ్యాంగ్ నిందలు వేస్తుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తాయని.. న్యాయవ్యవస్థ శిక్షలు విధిస్తుందని అందులో రాజకీయ ప్రమేయమే ఉండదని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్