ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం

50చూసినవారు
ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవం
పెద్ద బండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ వద్ద పెద్దమ్మ తల్లి గుడి కమిటీ ఆధ్వర్యంలో గురువారం ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి అమ్మవారు బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉండబడే ముదిరాజలకు అమ్మవారి దీవెనలు ఉండాలని పెద్ద బండ ప్రాంతంలో ఆర్థిక సాయం అందించి గుడి నిర్మాణం పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోళ్ల వెంకట్ ముదిరాజ్, గంగర బోయిన యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్