కేతపల్లి మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

282చూసినవారు
కేతపల్లి మండల ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
కేతేపల్లి మండల ప్రజలకు మరియు ప్రజా ప్రతినిధులకు సద్దుల బతుకమ్మ సందర్భంగా కేతేపల్లి మండల భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షులు జటంగి సైదులు యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో చల్లగా జీవించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. ఈ రోజు సాయంత్రం చెర్కుపల్లి గ్రామంలోని సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్