వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యకు సన్మానం

79చూసినవారు
వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యకు సన్మానం
వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ బోకే అందజేసి శాలువాతో సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్