విద్యార్థులకు శాపంగా మారినఇంటర్మీడియట్ బోర్డు

59చూసినవారు
విద్యార్థులకు శాపంగా మారినఇంటర్మీడియట్ బోర్డు
ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బీసీ విద్యార్థి సంఘం మిర్యాలగూడ నియోజక వర్గ అధ్యక్షులు సురేష్ యాదవ్ మండి పడ్డారు. మిర్యాలగూడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ పలువురు విద్యార్థులు ప్రశ్నలకు సరైన సమాధానం రాసిన తక్కువ మార్కులు వేయడం సరికాదన్నారు. ఇంటర్ పేపర్ మూల్యాంకన సీనియర్ అధ్యపాకులచే నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు అని అన్నారు.

సంబంధిత పోస్ట్