ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

63చూసినవారు
తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
సోమవారం నల్గొండ పట్టణంలోని వెంకటేశ్వర హోటల్ (బ్యాంకట్ హాల్లో) నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ & జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్