నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసేందుకు గాను , ఈ నెల 2 న రాష్ట్ర మంత్రుల బృందం నాగార్జునసాగర్ కు రానున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు కందూరు రఘువీర్, శాసనసభ్యు ల బృందం