నల్గొండ: తెలంగాణ ఉద్యమకారిని శరణ్య రెడ్డికి అభినందనలు

79చూసినవారు
తెలంగాణ ఉద్యమ కారిణి ఐసిడిఎస్ మాజీ రీజినల్ కోఆర్డినేటర్ బీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శరణ్య రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్