నల్లగొండ పట్టణంలోని పెద్దబండ 20వ వార్డులో సంరక్ష ఆసుపత్రి- నవ దుర్గా మెడికల్ హాల్ ( గొల్లగూడ పెద్ద బండ) ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లి సుభాష్ యాదవ్ ప్రారంభించారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.