నల్లగొండ: జర్నలిస్టును పరామర్శించిన పిల్లి రామరాజు యాదవ్

52చూసినవారు
నల్లగొండ: జర్నలిస్టును పరామర్శించిన పిల్లి రామరాజు యాదవ్
నల్లగొండ సీనియర్ జర్నలిస్టు కలీం ఖాన్ ఆసుపత్రిలో గత మూడు రోజుల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని బుధవారం రామరాజు యాదవ్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. అనంతరం ఆసుపత్రిలోని డాక్టర్లకు మెరుగైన చికిత్స కలీమ్ కు అందించాలని కోరారు. తనకు ఉన్న ప్రాబ్లం గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరం ఏదైనా అవసరం పడితే నేనున్నానని ధైర్యాన్ని ఇచ్చారు.

సంబంధిత పోస్ట్