బైపాస్ నిర్మాణంలో ఆప్షన్3 ప్రజలకు నష్టం

70చూసినవారు
బైపాస్ నిర్మాణంలో ఆప్షన్3 ప్రజలకు నష్టం
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డా. నాగం వర్షిత్ రెడ్డి నల్లగొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డులో భూమి కోల్పోతున్న వారికి న్యాయం చేకూర్చాలని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ రహదారి 656 ఔటర్ రింగ్ రోడ్డు ను వారి తోత్తుల కోసం ఆప్షన్ 1 అలాగే ఆప్షన్ 2 ను వదిలి ఆప్షన్ 3ను తీసుకోవడం వెనుక పెద్ద తతంగమే ఉంది అన్నారు.

సంబంధిత పోస్ట్