నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పోలీస్ కేసులు నమోదు

54చూసినవారు
నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పోలీస్ కేసులు నమోదు
పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు నిర్వహించి శాలిగౌరారం , మిర్యాలగూడ మండలాలలో అనుమానస్పద పత్తి విత్తనాలు తరలిస్తున్న వారిపై దాడి చేసి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు శ్రవణ్ తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా తరలిస్తున్న 260 కిలోల పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగిందని, వారిపై 420 కేసును బుక్ చేయడం జరిగింది అని తెలిపారు

సంబంధిత పోస్ట్