ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

66చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దాసరి చందన జిల్లా అధికారులను ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికలు, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల వద్ద నుండి వారి సమస్యల పై దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో సమస్యలపై జిల్లా కలెక్టర్ కు, అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్