గురుకుల ఫిజికల్ డైరెక్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్ కె.రవి

59చూసినవారు
గురుకుల ఫిజికల్ డైరెక్టర్ ను అభినందించిన ప్రిన్సిపాల్ కె.రవి
నల్గొండ పట్టణంలోని స్థానిక ఎస్ఎల్బీసీ కాలనీలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కే రవి గురుకుల ఫిజికల్ డైరెక్టర్ పులి గురువయ్యను మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినందుకు అభినందించడం జరిగింది. అనంతరం ఫిజికల్ డైరెక్టర్ గురువయ్య మాట్లాడుతూ, 2017 సం.లో గురుకుల పిఈటికి, 2023 సం.లో గురుకుల పిడి, 2024 డీఎస్సీలో పిఈటి సాధించిట్లు తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు అందరూ గురువయ్యను అభినందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్