సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం: బిజెపి ఎస్సీ మోర్చా వెంకటయ్య

74చూసినవారు
సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం: బిజెపి ఎస్సీ మోర్చా వెంకటయ్య
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొమ్ము వెంకటయ్య బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెలంగాణ మాట్లాడుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం గురువారం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణకు న్యాయం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్