బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి

68చూసినవారు
బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి
రానున్న మూడు, నాలుగు నెలల్లో బ్రాహ్మణ పెళ్లెముల రిజర్వాయర్ను నీటితో నింపి 65 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శుక్రవారం అయన నార్కెట్పల్లి మండలం తన సొంత గ్రామమైన బ్రాహ్మణ వెల్లేములలో ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టులు భాగమైన బ్రాహ్మణ వెల్లేముల ప్రాజెక్టును ఎమ్మెల్యే వేముల వీరేశం , అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్