అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయిన ఢిల్లీ మాజీ మంత్రి

53చూసినవారు
అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయిన ఢిల్లీ మాజీ మంత్రి
ఢిల్లీ మాజీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. జూన్ 11న తమ ముందు హాజరుకావాలని 10వ తేదీన నోటీసు ఇచ్చామని, మరో అవకాశంగా జూన్ 14న హాజరుకమ్మని కోరినా ఆయన హాజరుకాలేదని.. దాంతో ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్టు స్పీకర్ తెలిపారు. ఆనంద్ గతంలో ఆప్ నుంచి రాజీనామా చేసి, బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్