తిప్పర్తి: నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు

68చూసినవారు
తిప్పర్తి: నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు
తిప్పర్తి మండలము తిప్పలమ్మ గూడెం గ్రామానికి చెందిన గుర్రం అశోక్ రెడ్డి కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ Ex జడ్పీటీసీ డాక్టర్ తండు సైదులు గౌడ్ పాల్గొని శనివారం వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వల్లపు రెడ్డి, చిన్న కోటిరెడ్డి, వల్లపు, రెడ్డి పెద్దిరెడ్డి, వల్లపు రెడ్డి, దామోదర్ రెడ్డి, వల్లప్ప రెడ్డి, కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్