తిప్పర్తి: నీళ్లు లేక ఎండిన పంట పొలాలు.. రైతుల కంట కన్నీరు

77చూసినవారు
కిసాన్ మోర్చా పంట పొలంబాట కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలం మామిడాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కిషన్ మోర్చా బీజేపీ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో 15 ఎకరాల చేతికి వచ్చిన పంట గొర్లపాలు అయ్యాయని, మంత్రి నియోజకవర్గంలో రైతులు గోసలు పడుతుంటే అడిగిన వారిపై బెదిరింపులు కేసులు పెడుతున్నారని, కాలువల్లో నీళ్లు రాక చేతికి వచ్చిన పంట పొలాలు ఎండిపోయాయ రైతులకు న్యాయం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్