ట్రాక్టర్ ట్రాలీ దొంగల అరెస్ట్

81చూసినవారు
ట్రాక్టర్ ట్రాలీ దొంగల అరెస్ట్
క్టర్ ట్రాలీల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను డిండి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రెండు ట్రాక్టర్ ఇంజన్లు, రెండు ట్రాలీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రాజు వివరాలు వెల్లడించారు. కామేపల్లి కి చెందిన మాధవరం సంపత్ రావు, అచ్చంపేటకు చెందిన కడారి బాబు, తుమ్మంపేటకు చెందిన బొల్లారం శ్రీనులను రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.

సంబంధిత పోస్ట్