నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ వండర్స్ ఆఫ్ ఇండియా నాస్తి, నెస్లీ సంస్థ వారు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తో అనుసంధానమై బుధవారం నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని వీధి ఆహార వ్యాపారస్తులకు ఆహార నాణ్యత ప్రమాణాలపై శుచి శుభ్రత గురించి ఆహార వీధి వ్యాపారులకు శిక్షణ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.