ఘనంగా శివమాల ధారణ కార్యక్రమం

72చూసినవారు
ఘనంగా శివమాల ధారణ కార్యక్రమం
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని గుంత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తులు శివమాలను ధరించారు. ప్రధాన అర్చకుడు రఘు స్వామి వేద మంత్రాలతో భక్తులకు శివమాల ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఆలయ సన్నిధిలోనే పూజా కార్యక్రమాలు చేసుకునేందుకు సౌకర్యాన్ని కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్