జోగులాంబ దేవి అమ్మవారికి బంగారు చీర

69చూసినవారు
జోగులాంబ దేవి అమ్మవారికి బంగారు చీర
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారికి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ శుక్రవారం జోగులాంబ దేవి ఆలయ దర్శనం చేసుకుని అగ్గి పెట్టెలో పట్టపగలే రెండు గ్రాముల బంగారు తీగతో తయారు చేసిన చీరను శ్రీజోగులాంబ అమ్మవారికి బహూకరించారు. ఈ సందర్భంగా భక్తుడు మాట్లాడుతూ. జోగులాంబ అమ్మవారి మొక్కును తీర్చుకున్నామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్