నీట్ ప్రశ్నాపత్రం లీక్.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షలు

77చూసినవారు
నీట్ ప్రశ్నాపత్రం లీక్.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షలు
నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రహస్య ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి జవాబులు బట్టీ పట్టించడానికి పేపర్‌ లీకేజీ ముఠా పక్కా ప్రణాళికను అమలు చేసింది. ఇందుకుగానూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీంతో మరింత లోతైన విచారణ జరిపేందుకు లీక్‌ అయిన పేపర్లు పొందారని భావిస్తున్న విద్యార్థులను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్