మంగళగిరి ప్రజలకు అండగా ఉంటా: నారా లోకేశ్

66చూసినవారు
AP: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంద‌ర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్