నిర్లక్ష్యం ఖరీదు.. ప్రాణం పోతుండే! Viral వీడియో

548చూసినవారు
సోషల్ మీడియాలో ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. తాజాగా పూణెలో GST భవన్ నుండి ఎరవాడకు వెళ్లే రహదారిలో గోల్ఫ్ చౌక్ ప్రాంతంలోని సిగ్నల్ వద్ద వాహనాలు ఆగివున్నాయి. అయితే ఓ ట్రక్కు సిగ్నల్‌ను బ్రేక్ చేస్తూ కనిపించింది. ఇంతలో ఎడమవైపు నుంచి వస్తున్న బైక్ రైడర్ కూడా సిగ్నల్ బ్రేక్ చేసి కుడివైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ రైడర్ ట్రక్కును ఢీకొట్టిన సీన్‌ భయానకంగా ఉంది. మీరే చూడండి.

సంబంధిత పోస్ట్