ప్రాణాలకు ముప్పు లేని న్యూరోఫైబ్రోమా వ్యాధి

52చూసినవారు
ప్రాణాలకు ముప్పు లేని న్యూరోఫైబ్రోమా వ్యాధి
న్యూరోఫైబ్రోమా అనే వ్యాధి.. జన్యుపరమైన లోపాలతో వస్తుంది. అయితే ఈ వ్యాధి లక్షణాలు పుట్టినప్పుడు కానీ, పుట్టిన కొంతకాలానికి కానీ బయటపడతాయి. దీంతో ఏర్పడిన కణతులతో ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు.. కానీ కొన్నిసార్లు క్యాన్సర్ కణాలుగా మారే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. 25-30 ఏళ్ల మధ్య వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. కపాలం, వెన్నెముక, మెదడు ప్రాంతంలో కణితులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్