50ఎంపీ కెమెరాతో వివో నుంచి కొత్త ఫోన్‌

59చూసినవారు
50ఎంపీ కెమెరాతో వివో నుంచి కొత్త ఫోన్‌
వివో ‘టీ4’ సిరీస్‌లో భాగంగా సరికొత్త మొబైల్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 50ఎంపీ ఏఐ కెమెరా, 6500mAh బ్యాటరీ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది.అలాగే ఇతర ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో మీడియా టెక్‌ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 6.72 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే, 8mp సెల్ఫీ కెమెరా అమర్చారు. 6జీబీ +128జీబీ వేరియంట్‌ ధర రూ.13,999గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్