ఎక్కువ నిద్రపోతున్నారా?

62చూసినవారు
ఎక్కువ నిద్రపోతున్నారా?
మానవులకు నిద్ర చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 7 నుంచి 9 గంటల నిద్రపోవాలి. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ నిద్రపోతే అనేక రోగాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హైపర్సోమ్నియా అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందట. అలాగే థైరాయిడ్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు. చాలా మందిలో ఎక్కువ నిద్రతో డిప్రెషన్ సమస్యలు కూడా వస్తున్నట్టు ఇటీవల ఓ పరిశోధనల్లో తేలినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్