యువకుడిని చితక్కొట్టిన తాత.. వీడియో వైరల్

62చూసినవారు
యూపీలోని లక్నోలో ఓ తాత యువకుడిని కర్ర తీసుకొని చితక్కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృద్దుడు కారులో వెళ్తుండగా ఓ యువకుడు అమ్మాయిని ఆట పట్టిస్తూ కనిపించాడు. దీంతో కోపోద్రిక్తుడైన తాతా వెంటనే కారు ఆపి కర్రతో ఆ యువకుడిని కొట్టాడు. షాక్‌కు గురైన ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్