విజయ్ ఎంజీఆర్‌లా కాలేడు: మాజీ మంత్రి జయకుమార్

74చూసినవారు
విజయ్ ఎంజీఆర్‌లా కాలేడు: మాజీ మంత్రి జయకుమార్
హీరో విజయ్‌పై అన్నా డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి. జయకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. ఎంజీఆర్ లా సినీ, రాజకీయ రంగాల్లో చక్రం తిప్పడం అంత సులువైన పని కాదన్నారు. అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండేది అన్నాడీఎంకే మాత్రమేనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్