అమెరికాలో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు

59చూసినవారు
అమెరికాలో పెరుగుతున్న కొత్త వేరియంట్ కేసులు
గత ఏడాది చివరల్లో జేఎన్-1 కరోనా వేరియంట్‌ బాగా విస్తరించింది. జేఎన్-1 కరోనా స్పైక్ ప్రోటీన్‌లో మ్యుటేషన్ కలిగి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ FLiRT కూడా దాని మాదిరిగానే వ్యవహరిస్తోందని వెల్లడించారు. ఇది జేఎన్.1 నుంచి ఏర్పడిన ఓమిక్రాన్‌ లక్షణాలను కలిగి ఉన్నట్లు తెలిపారు. అయితే, దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించలేదని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్