AP: విశాఖలోని పోర్న్ వీడియోలకి భర్త బానిస కావడంతో నవ వధువు వసంత ఆత్మహత్యకు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాగేంద్ర తన భార్యతో శృంగారంలో పాల్గొనడానికి
టాబ్లెట్స్ వాడేవాడని తేలింది. అయితే బుధవారం రాత్రి వసంత తన బావకు మెడిసిన్స్ ఫోటోలు పంపి వాటి గురించి అడిగినట్లు సమాచారం. దీంతో ఆమె తన భర్త వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.