119 క్యూసెక్కుల నీటి విడుదల

55చూసినవారు
119 క్యూసెక్కుల నీటి విడుదల
కడెం ప్రాజెక్టు నుండి 119 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, శనివారం ఉదయం ప్రాజెక్టులో 675 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఇదే సమయానికి ప్రాజెక్టులో 683 అడుగుల నీటి మట్టం ఉండేదన్నారు. వివిధ నీటి అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుండి 119 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్