సామూహిక వివాహాల్లో పాల్గొన్న మంత్రి

57చూసినవారు
సామూహిక వివాహాల్లో పాల్గొన్న మంత్రి
ఆదివాసీలు సామూహిక వివాహాలు జరుపుకోవటం శుభసూచకమని మంత్రి సీతక్క, ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క అన్నారు. సిరికొండ మండలంలోని దస్నాపూర్ గ్రామంలో నిర్వహించిన 11 జంటల సామూహిక వివాహాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్