విద్యుత్ సమస్యకు కానరాని పరిష్కారం

65చూసినవారు
విద్యుత్ సమస్యకు కానరాని పరిష్కారం
జన్నారం పట్టణంలో ఏర్పడిన విద్యుత్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. జన్నారం పట్టణంలో విద్యుత్ సబ్స్టేషన్ ఉన్నా అది ప్రజల అవసరాలను తీర్చలేక పోతోంది. దీంతో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ డిమాండుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో సమస్య వస్తుందని, ప్రభుత్వం స్పందించి 132కెవి సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్