ఆత్రం సక్కు గెలుపు ఖాయం

58చూసినవారు
ఆత్రం సక్కు గెలుపు ఖాయం
బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు ఖాయమని బిఆర్ఎస్ ఉట్నూర్ మండల ఇన్చార్జి అధ్యక్షులు, ఎంపీపీ జైవంత్ రావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపద్యంలో శనివారం రాత్రి ఉట్నూర్ మండలంలోని కామాయిపేట్, అలీ గూడా గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎండి. సలీంవుద్దీన్, ఎస్. భరత్, కాటం రమేష్, కేంద్రే రమేష్, ఊర్రు చాకటి రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్